Alia Bhatt Unfollowed SS Rajamouli because of Limited Screen Time in RRR.
#ssrajamouli
#aliabhatt
#oliviamorris
#rrrmovie

బాలీవుడ్ భామ అలియా భట్ 'RRR' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో అవకాశం అనగానే రెండో ఆలోచన లేకుండా ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసిందని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలింది.